Saturday, June 27, 2015

PRACHANDA VAAYU - JUNE 28 - 2015 - 5.30 PM

అమ్బలం 

జూన్ 28 తారీఖున శుభ నక్షత్రం శుభ లగ్నం శుభ తిథి ఐఖ్య సందర్భముగ  సాయంకాలం 5. 30 గంటలకు  వేణు వాదన ఆరంభం ఏర్పాటు చేయబడినది - స్థలం - భారతీయ విద్యా భవన్ సూక్ష్మ స్థానం  - క్రొత్త సంఖ్య 18,20 మఱియు 22  - తూర్పు మాడ వీది  - మైలాపూరు - చెన్నై - తమిళనాడు - 600 004 - ధారళ  ప్రవేశం